Sunday 22 April 2012

High Expectations On Koratala Siva :



Prabhas new Movie VAARADHI (NOT CONFIRMED) which was going directed by director KORATALA SIVA . Shooting was going fast than the REBEL ( directed by RAGHAVA LAWRENCE).
FANS had high expectations on the movie of Koratala siva . He written dialougues for BRINDAVANAM (NTR MOVIE).




మన యంగ్ రెబెల్ స్టార్ కొరటాల శివ తో సినిమా చేస్తున్న మాట మనకు తెలిసిందే .
ఈ చిత్రం పై ఫాన్స్ భారి ఆశలు పెట్టుకున్నారు . కొరటాల శివ బృందావనం  సినిమా కి మాటలు రాసారు . ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డ్స్ సృష్టించింది . ఈ చిత్రానికి పేరు ఇంకా వారధి ఆ లేక వేరేద అనేది ఇంకా తెలిదు ...!
కాని ఈ చిత్రం రెబెల్ కన్నా కూల్ గ దూసుకోస్తుంది .....!

No comments:

Post a Comment