Sunday, 9 September 2012

ReBeL HD LatesT Pics :










SubsCribe To the Fan Of Prabhas :



___Prabhas2PrabhasFans___
 _________1289___________

ReBeL Audio AnD MoVie ReLease PlaN :

ReBeL May be postponed to oct 5th
And Audio On Sep 14th





SubsCribe To the Fan Of Prabhas :



___Prabhas2PrabhasFans___
 _________1289___________

Wednesday, 5 September 2012

VaaraDhi LatesT Report








హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క, రిచా హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రానికి 'వారధి' అనే పేరు పరిశీలనలో ఉంది. పుణె శివార్లలోని లావాసా ప్రాంతంలో పాటను చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రఘు నృత్యరీతులు సమకూరుస్తారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...''ఇటు కుటుంబ ప్రేక్షకుల్నీ అటు మాస్‌నీ సమంగా మెప్పించే కథ ఇది. అనుబంధాలు, ఆప్యాయతలూ మేళవింపుగా ఉంటుంది. స్వచ్ఛమైన స్నేహానికీ, ప్రేమకీ వారధిగా నిలిచిన ఓ యువకుడిగా హీరో పాత్ర ఉంటుంది. లావాసాలో ప్రభాస్‌,అనుష్క లపై పాటని షూట్ చేస్తాం. పాటలు, ఫైట్స్ మాత్రం చిత్రించాల్సి ఉంది'' అని తెలిపారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి. ‘వారధి' అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని, అంతకంటే పవర్ ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచన చేస్తున్నామని, ప్రభాస్ ఇమేజ్‌కు తగిన విధంగా మరో మంచి టైటిల్ కోసం వెతుకున్నామని చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు.

Subscribe : 

Tuesday, 4 September 2012

RebeL Shooting ComPLeteD




Finally the shooting part of Rebel is going to be completed by tomorrow evening. Young Rebel Star Prabhas has been shooting for 'Rebel' since an year. Choreographer turned director Raghava Lawrence is directing this movie. Hot beauties Tamanna and Deeksha Seth have been paired as heroines opposite to Prabhas. Makers of the movie has planned a grand audio launch for 'Rebel' on September 14 and the movie will be released in the month on October. After 'Don', Raghava Lawrence is once again composing the tunes for 'Rebel'. Bhagwan and Pulla Rao are jointly producing 'Rebel' under Sri Balaji Cine Media banner.


___Prabhas2PrabhasFans___ _________1289___________

$ubsCriBe Me On FaceBooK :